Sunday, September 30, 2007
స్వయంవరం
ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ..రారమ్మని పిలిచే పైబడీ !ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ..రారమ్మని పిలిచే పైబడీ !ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..పసుపుపచ్చ లోగిలిలో పసుముకొమ్ము కొట్టినట్టునీలిరంగు వాకిలిలో పసుబార బోసినట్టుపాదాల పారాణి అద్దినట్టూ..పాదాల పారాణి అద్దినట్టూ..నుదుటిపై కుంకుమా దిద్దినట్టూ..ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టువిరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టుఎర్రనీళ్ళూ దిష్థి తీసి పోసినట్టూ..ఎర్రనీళ్ళూ దిష్థి తీసి పోసినట్టూ..కర్పూరం హారతీ ఇచ్చినట్టూ..ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ..రారమ్మని పిలిచే పైబడీ !ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..
Subscribe to:
Comments (Atom)